Pakistan Players Fight: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ షాన్ మసూద్, స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అంతేకాదు గొడవను ఆపడానికి వెళ్లిన సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను కూడా వారు కొట్టారు. రిజ్వాన్‌కు దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఘోర పరాజయం తర్వాత ఈ గొడవ జరిగింది. పాకిస్తాన్‌తో…