Home
Pakistan Minority Rights
Pakistan Minority Rights News
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
India vs Pakistan at UN: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. పాకిస్థాన్లో మైనారిటీల హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ, మతపరమైన వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. తన దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడలేని పాకిస్థాన్కు భారత్కు నీతులు చెప్పే నైతిక హక్కు లేదని భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ వ్యాఖ్యానించారు. అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించే హక్కులపై మత స్వేచ్ఛకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చలో భారత్ తన… -
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
Pakistan Hindu Girls: పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, క్రిస్టియన్ ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో హిందూ బాలికల అపహరణ, మతమార్పిడి. బలవంతంగా పెళ్లి చేసుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. అక్కడి పోలీస్, న్యాయ వ్యవస్థ కూడా ఈ అమ్మాయిలకు సాయం చేయడం లేదు. తాజాగా ఇద్దరు హిందూ బాలికలు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తామని కన్నీరు పెట్టుకున్నా కూడా కోర్టు వారిని షెల్టర్ హోమ్కు పంపించింది. తమ కుమార్తెలను అపహరించి, ఇస్లాంలోకి మార్చి బలవంతంగా… -
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
Pakistan: పాకిస్తాన్లోని నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో శతాబ్ధానికి పైబడిన పురాతన హిందూ ఆలయం కూల్చివేతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టు 21న ఈ ఆలయం కూల్చివేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. సిరాజ్ గ్రామంలోని చారిత్రక హిందూ ఆలయం ధ్వంసమైనట్లు వచ్చిన వార్తలను తీవ్ర ఆందోళనతో గమనించామని తెలిపారు. శతాబ్దం నాటి మైనారిటీ ప్రార్థనా స్థలంపై జరిగిన ఈ…
తాజావార్తలు
-
Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
-
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
-
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
-
Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!