AP Student Killed in USA : అమెరికాలో డల్లాస్ లోని ఓ స్టోర్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు మృతి చెందాడు . ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) అమెరికాలోని దుండగుడి కాల్పల్లో మరణించాడు. గోపీకృష్ణ జీవనోపాది కోసం ఎనిమిద