Home
Ott Vs Theatres
Ott Vs Theatres News
-
ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే!
ప్రస్తుతం థియేటర్లతో సమానంగానే ఓటీటీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు లేకున్నాను, చిన్న సినిమాలు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టుకొంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లోనూ, ఓటీటీలోను విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన… -
థియేటర్లో సినిమా చూడ్డం ఓ కల్చర్: సుధీర్ బాబు
‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు… -
నాని వర్సెస్ ఎగ్జిబిటర్స్ – గెలుపెవరిది?
కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుని ఇప్పుడిపుడే సినిమాల విడుదలలు ఊపందుకుంటున్నాయి. గత వారం ‘పాగల్, రాజరాజచోర’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా ఈ వారం ‘శ్రీదేవి సోడాసెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పలకరించాయి. వచ్చే వారం ‘సీటీమార్’, ఆ పై వారం ‘లవ్ స్టోరీ’ విడుదల కాబోతున్నాయి. ఇక ‘లవ్ స్టోరీ’ విడుదలవుతున్న రోజునే ఓటీటీలో నాని నటించిన ‘టక్ జగదీష్’ రిలీజ్ ని అధికారికంగా ప్రకటించారు. Read Also: ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ… -
నొప్పించి ఉంటే క్షమించమంటున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్!
‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని, మరీ ముఖ్యంగా ఆ సినిమాను ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే స్ట్రీమింగ్ చేయించాలని అనుకోవడాన్ని శుక్రవారం తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ తప్పు పట్టింది. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న పలువురు థియేటర్ ఓనర్స్ ‘టక్ జగదీశ్’ హీరో నానిపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. అయితే…. శనివారం ఆ విషయమై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ క్షమాపణలు కోరింది. ఎవరినీ వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ విమర్శించడం తమ అభిమతం… -
లైవ్ : ఓటిటి వర్సెస్ థియేటర్స్
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!