అనంతిక ప్రధాన పాత్రలో ఫణీంద్ర నరసెట్టి డైరెక్షన్‌లో రూపొందిన ఎనిమిది వసంతాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్‌కి ముందు దర్శకుడు చేసిన నోటి దురద కామెంట్స్ కారణంగా పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదు. Also Read:Seethakka : బీసీ రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టం లేదు.. సీతక్క కామెంట్స్ థియేటర్లలో ఈ సినిమా ఊహించని డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఈ…
వెంకీ అట్లూరి చివరిగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాలు పూర్తి చేసిన ఆయన, తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన కెరీర్ మరియు సినీ జర్నీ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అయితే, వెంకీ అట్లూరి విషయంలో ‘సార్’ సినిమా చేసినప్పుడు లేదా ‘లక్కీ భాస్కర్’ సినిమా చేసినప్పుడు, “తెలుగు హీరోలు ఎవరూ దొరకలేదా? తమిళ హీరోలను తీసుకొచ్చి సినిమాలు…
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఓదెల 2’ ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ఓటీటీలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Also Read:Raashi Khanna : షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్.. ‘ఓదెల 2’ తెలంగాణలోని ఓదెల అనే గ్రామంలో జరిగే…