ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినీ అవార్డ్స్ ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్..ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది.అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ అయిన జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ…