OPPO K13 Turbo Series: భారత్‌లో ఒప్పో నేడు ఒప్పో K13 టర్బో సిరీస్ లో భాగంగా.. ఒప్పో K13 టర్బో (Oppo K13 Turbo), ఒప్పో K13 టర్బో ప్రో (Oppo K13 Turbo Pro) స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. జూలై నెలలో చైనాలో విడుదలైన ఈ మోడళ్లు నేడు భారత మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. మీడియం రేంజ్ సెగ్మెంట్ లో విడుదలైన ఈ మొబైల్స్ అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. మరి ఈ…