Home
Operation Polo
Operation Polo News
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. అప్పట్లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం దాదాపు ఏడాది పాటు ప్రత్యేక పరిస్థితుల్లో కొనసాగింది. ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు, చివరికి భారత సైనిక చర్యతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయింది. స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనే… -
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
September 17: తెలంగాణ విమోచన పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17 తేదీకి ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఆ స్వాతంత్ర్య ఫలాల వెనుక పల్లెపల్లెనా చిందిన అమరుల నెత్తుటికీ అంతే విలువ ఉంది. నిజాం నవాబు నిరంకుశ పాలన, ఖాసిం రజ్వీకి చెందిన రజాకార్ల పైశాచిక మూకల దాడులను ఎదురొడ్డి నిలిచిన గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బైరాన్‌పల్లి (ప్రస్తుతం సిద్దిపేట పరిధి). చరిత్ర పుటల్లో తెలంగాణ ‘జలియన్‌వాలాబాగ్’గా నిలిచిపోయిన బైరాన్‌పల్లి నరమేధం, ఆ గ్రామస్తుల అద్వితీయ పోరాట… -
Venkaiah Naidu: గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్..
Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని… -
Sardar Vallabhbhai Patel: ఈ “ఉక్కు మనిషి” లేకపోతే.. హైదరాబాద్ పాకిస్థాన్‌లో కలిసేది..?
Sardar Vallabhbhai Patel: సర్దార్ వల్లభాయ్ పటేల్.. స్వాతంత్ర భారత్‌ను ఏకఘటంగా నిలబెట్టిన ఉక్కు మనిషి. స్వాతంత్య్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మంత్రిగా దేశ స్వాతంత్య్రానంతరం స్వదేశీ సంస్థాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, బర్డోలీ వీరుడు, ఇండియన్ బిస్మార్క్‌గా పేరు పొందిన వారు “సర్దార్ వల్లభాయ్ పటేల్”. ఈ మహనీయుని జన్మదినమైన అక్టోబర్ 31వ తేదీని భారత జాతి జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్నాం. ఈ రోజు హైదరాబాద్ సంస్థాన్ని భారత్‌లో…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!