OnePlus 15R vs Motorola Signature: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో వన్ ప్లస్ (OnePlus), మోటోరోలా (Motorola) కంపెనీలు కొత్త ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో గట్టి పోటీకి సిద్ధమయ్యాయి. వన్ ప్లస్ 15R (OnePlus 15R), మోటోరోలా సిగ్నేచర్ (Motorola Signature) రెండూ శక్తివంతమైన Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో వస్తుండగా.. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, ధర పరంగా కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల మధ్య పూర్తి స్పెసిఫికేషన్ల తేడాను ఇప్పుడు చూద్దాం.…