Buy OnePlus Nord CE 3 Lite 5G Smartphone Rs 17,499 in Amazon Great Indian Festival 2023: దసరా పండగ సందర్భంగా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఆఫర్ల జారత మొదలైంది. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ నడుస్తోంది. అక్టోబర్ 7న ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ అందుబాటులో ఉండగా.. ఈ రోజటి (అక్టోబర్ 8) నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్‌లో…