OnePlus 13s: వన్‌ప్లస్ కంపెనీ తమ తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ వన్‌ప్లస్ 13ఎస్ (OnePlus 13s) ను భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్లలో జూన్ 5న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతుంది. ఇది ‘S’ సెరోస్ లో వచ్చే మొదటి మోడల్. ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పటికే చాలా వరకు లీక్ అయ్యాయి. ఆ లీక్ సమాచారంలో ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసె�