Home
Om Movie
Om Movie News
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్గా స్టార్ హీరో.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ధనుష్!
Dhanush: పాన్-ఇండియా రేంజ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్న ‘రామాయణ’ సినిమాలో సీతాదేవి పాత్రకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఎంపికపై కొందరు పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకి ధనుష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సీత పాత్రకు సాయిపల్లవిని మించిన పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకటి ఉండదని కుండబద్దలు కొడుతూ, ఆమెకు సపోర్ట్గా నిలిచాడు. రీసెంట్గా నిర్వహించిన ‘ఓం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ధనుష్.. సాయిపల్లవిపై వస్తున్న విమర్శలపై నేరుగా స్పందించారు. ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్న వారి తీరును తీవ్రంగా… -
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
ఎవరూ ఊహించని ఓ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వర్సటైల్ యాక్టర్ ధనుష్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఇలాంటి ఉద్దండులంతా ఒకే సినిమాలో కనిపిస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు ఆ అద్భుతమే జరగబోతోంది. రాజ్కుమార్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ మూవీ ‘#OM’ (ఓం) టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అత్యంత భారీ… -
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
Om Movie: ధనుష్ హీరోగా దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఓం’ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా, ఆ అండర్వరల్డ్ ప్రపంచాన్ని చూపించే కథేనా అనే సందేహాలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే రొటీన్ క్రైమ్ స్టోరీ కాదని, అత్యంత లోతైన… -
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్తో నెట్టింట రచ్చ!
Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా, ఎమోషనల్ రోల్స్లోనే చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ దక్కింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి, హీరో ధనుష్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ‘ఓం’. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ‘ఓం స్పెషల్ డ్యూటీ’ పేరుతో వదిలిన చిన్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇందులో సాయి పల్లవి కనిపించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం చూసి… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్… -
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
Dhanush OM: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకే సీజన్లో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు బరిలోకి దిగితే థియేటర్ల కొరత, కలెక్షన్స్ షేరింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరో ధనుష్ తీసుకున్న ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్ డెసిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్, వెర్సటైల్ స్టార్ సూర్య చిత్రాలతో తలపడకుండా తన సినిమా…
తాజావార్తలు
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
-
Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!