పలన్‌పూర్‌లో ఒక కస్టమర్ తన స్కూటర్‌ను షోరూమ్ వెలుపల తగలబెట్టాడు. స్టీరింగ్, టైర్ రైడ్ మధ్యలో తెగిపోవడంతో స్కూటర్ పనిచేయడంలేదని.. . తాను పదే పదే ఫిర్యాదు చేసినా సిబ్బంది స్పందించలేదని ఆరోపించాడు. దీంతో విసిగిపోయి షోరూమ్ బయటే బైక్ కు నిప్పంటించేశాడు. బైక్ నిమిషాల్లోనే కాలి బూడిదైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది Read Also:Immigrants: 28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి పూర్తి వివరాల్లోకి వెళితే.. స్కూటీ…