OLA – Google Maps : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఒకటైన ఓలా తాజాగా గూగుల్ మ్యాప్స్ నుండి నిష్క్రమించినట్లుగా తెలిపింది. ఇకనుంచి ఓలా క్యాబ్స్ గూగుల్ మ్యాప్స్ ను వాడుకోదని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ మ్యాప్స్ బదులుగా.. ఓ ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్సీ సేవలను అందుబాటులోకి తీసుక వస్తున్నట్లు ఓలా తెలిపింది. �