కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు.
Ola Cabs: క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోతే కాసేపు డ్రైవర్‌పై చిర్రుబుర్రిలాడి ఊరుకుంటారు ప్రయాణికులు.. అయితే, ఓ ప్రయాణికుడు అక్కడితో ఆగలేదు.. క్యాబ్ అగ్రిగేటర్ ఓలా సేవల్లో లోపం ఉందంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.. దీంతో, అతగాడికి కోర్టులో ఊరట లభించింది.. అదే సమయంలో ఓలా సంస్థ సీఈవోకు షాక్ తగిలినట్టు అయ్యింది.. ఎందుకంటే క్యాబ్‌లో ఏసీ పనిచేయకపోవడంపై ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్‌పై దావా వేసిన బెంగళూరు వ్యక్తి రూ.15,000 గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన కస్టమర్, వికాస్…