Home
Oil Flowing
Oil Flowing News
-
Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక పోస్ట్ పెట్టారు. ‘‘చమురు ప్రవహిస్తోంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదు (ప్రపంచం సురక్షితంగా ఉంటుంది). స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఉద్యోగాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ధరలు తగ్గుతున్నాయి (కొనుగోలు శక్తి), మన దేశం బలంగా.. సురక్షితంగా.. మునుపెన్నడూ లేనంత గౌరవనీయంగా ఉంది. మీకు స్వాగతం.’’ అంటూ రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
-
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
-
TGPSC కీలక నిర్ణయం.. AEE పరీక్షకు మరో అవకాశం
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!