Home
Og Movie Success
Og Movie Success News
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్: తక్కువ రోజులు.. భారీ ప్రాజెక్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మరో క్రేజీ అప్డేట్తో ఊపునిచ్చారు, ఇప్పటికే ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం అధికారికంగా కాల్ షీట్లు కేటాయించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మార్చి నెల నుండి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు… -
Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ లేకపోతే కష్టమే.. 2025 టాలీవుడ్ నేర్పిన పాఠం!
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. కథ ఎలా ఉన్నా జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ప్రేక్షకులు చాలా షార్ప్ అయిపోయారు. కేవలం హీరో క్రేజ్ చూసి కాదు, సినిమాలో మ్యాటర్ ఉంటేనే టికెట్ కొంటామని 2025 లో జరిగిన కొన్ని బాక్సాఫీస్ రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి. Also Read : Madhavan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్! ఈ ఏడాది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’,… -
Pawankalyan : మెగా ఫ్యామిలీకి ఆ లోటు తీర్చేసిన పవన్
Pawankalyan : మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా హీరోల నుంచి సినిమా రాని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరం మెగా సినిమాలు థియేటర్ల వద్ద ఏదో ఒకటి అయినా హిట్ కొడుతుంది. అయితే ఈ ఏడాది మొదట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అందరి అంచనాలు ఓజీ మీదనే ఉండేవి. ఎందుకంటే… -
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరని తెలుసు.. సుజీత్ కామెంట్స్
OG : ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. దీంతో సుజీత్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రమోషన్లలో భాగంగా సుజీత్ ఓ విషయం బయట పెట్టాడు. పవన్ కల్యాణ్ నాకు ఫేవరెట్ హీరో. ఆయనకు వీరాభిమాని నేను. ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది. ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు. నన్ను ట్రోల్స్ చేస్తారని తెలుసు. ఆ భయం… -
OG : త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్.. పవన్ ఫ్యాన్స్ థాంక్స్
OG : మొత్తానికి ఓజీతో పవన్ కు హిట్ పడింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సుజీత్ వల్లే తమకు హిట్ పడింది అంటూ మోసేస్తున్నారు. పైగా తాము పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలి అనుకున్నామో.. అచ్చం అలాగే చూపించాడని కల్ట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ టైమ్ లో త్రివిక్రమ్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వల్లే సుజీత్-పవన్ కల్యాణ్ కాంబోలో… -
OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో… -
OG : ఓజి మూవీపై చిరంజీవి ట్వీట్ వైరల్..
తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “ఓజి” థియేటర్స్‌లో భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, పఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్స్‌కి పరిమితం కాకుండా పవన్ అభిమానులకు ఒక క్రేజీ ట్రీట్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఫస్ట్ షో నుంచి సినిమాను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో సినీ రంగంలోని ప్రముఖులు, అభిమానులు సినిమాపై అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన…
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!