Home
Official Statement
Official Statement News
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల విడుదలైన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అఖిల్ కెరీర్ లోనే తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపినట్లయింది. ఈ విజయంతో అదే ఉత్సాహంతో ఉన్న అఖిల్, ఇకపై ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో… -
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొంతమంది విరాళాలు సేకరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, చారిటీ పేరుతో భారీగా విరాళాలు సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్టీఆర్ ఆఫీస్ పేర్కొంది. అయితే, ఈ తరహా కార్యక్రమాలకు ఎన్టీఆర్ గారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం… -
Fake Casting Alert: మా పేరు చెప్పుకుని హీరోయిన్స్ కు ఫ్రాడ్ ఆఫర్లు .. యూవీ సంస్థ కీలక ప్రకటన
ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సదరు సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సంస్థ అదొక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధినని చెప్పుకుంటూ నటీమణులను వారి ప్రతినిధులను కలిసి ఫ్రాడ్ ఆఫర్లు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం: సదరు వ్యక్తికి యూవీ… -
ED: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రకటన..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!