Weight Loss Discovery: ప్రపంచవ్యాప్తంగా నేడు లక్షలాది మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో కూడా ఊబకాయం వేగంగా విస్తరిస్తుంది. జీవనశైలిలో మార్పులు దీనికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసు పిల్లల్లో జంక్ ఫుడ్ తినడం, టీనేజర్లలో ఒత్తిడి కారణంగా ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. వారి పరిశోధనలో ఒక కొత్త ఆవిష్కరణ కనిపెట్టారు. ఇది…
BMI: భారతదేశంలో రోజురోజుకి ఊబకాయం ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా విస్తృతంగా కనిపిస్తోంది. ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఎదురుకావచ్చు. ఈ సమస్యను గణించడానికి శరీర బరువు అలాగే ఎత్తును ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనే కొలమానం ఉపయోగిస్తారు. ఒకవేళ బిఎంఐ 23 కంటే ఎక్కువ ఉంటే మీరు ఊబకాయంతో ఉన్నారని అర్థం. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో, BMI 23…