Nuvvu Nenu Movie Re Release: తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం అనూహ్యంగా అందరికీ దూరం అయ్యారు. ఇక ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులలో మరచిపోలేని ముద్ర వేసుకున్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఆయన నటించిన నువ్వు నేను అనే సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా … టాలీవుడ్ ఇండస్ట్రీలో…