Comedian Satya Leading in Telugu Comedy Special Story: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంతమంది కమెడియన్లు ఇక ఏ సినీ పరిశ్రమలో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు చూసుకుంటే రేలంగి, రమణారెడ్డి వంటి వారితో మొదలుపెట్టి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, చిట్టిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ఉండేవారు. ఎవరికివారు తమదైన శైలిలో సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అయితే ఈ అందరిలో…
Do You Know this Director Eats only Idly: చేసిన మొదటి సినిమాతోనే మంచి సూపర్ హిట్ అందుకుని రెండో సినిమాతోనే పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక డైరెక్టర్ ఫుడ్ హ్యాబిట్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు వారు భోజన ప్రియులు. ఫుడ్ ఉంటే కనుక దాన్ని ఒక పట్టు పట్టేదాకా వదిలిపెట్టరు. అలాంటిది మన తెలుగు డైరెక్టర్ ఒకరు మాత్రం ఫుడ్ విషయంలో తీసుకునే కేర్ షాక్…
Trivikram may Direct Mahesh Babu SSMB 31 : త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో మిశ్రమ స్పందన అందుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఈ సినిమా కోసం మాత్రం అటు మహేష్ తో పాటు మహేష్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ…