యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన�