యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచ�