NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త మెకానిజం డిసెంబర్ 8వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అధికారిక ప్రక్రియకు ముందు సభ్యులు అప్‌డేట్ చేసిన సిస్టమ్, కాంట్రాక్ట్ ఫైల్‌లను పరీక్షించడానికి వీలుగా డిసెంబర్ 6వ తేదీన మాక్ ట్రేడింగ్ నిర్వహించబడుతుందని NSE ఒక ప్రకటనలో పేర్కొంది. The Girlfriend : రష్మికతో పని చేయడం…