‘నథింగ్’ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో మొబైల్ మార్కెట్‌లో సంచలనం రేపింది. స్మార్ట్‌ఫోన్ అంటే ఇలానే ఉండాలనే కట్టుబాట్లకు తన ట్రాన్స్‌పరెంట్ లుక్‌తో నథింగ్ చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు మరో నథింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్ సిస్టమ్ (ఓ�