Home
North Korea
North Korea News
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kim Jong Un Death Rumors: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు సంబంధించిన కొత్త ఫొటోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. చిన్నారుల షూస్, మహిళల దుస్తులను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఆయనకు తీవ్ర వైద్య సమస్య తలెత్తిందని, చికిత్స పొందుతూ మరణించారని కొన్ని ఆన్లైన్ పోస్టుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ… -
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
Kim Jong Un in Coma: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్రెయిన్ హెమరేజ్ (మెదడులో రక్తస్రావం) జరగడంతో కిమ్.. కోమాలోకి వెళ్లినట్లు బ్రిటన్‌కు చెందిన ది సన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అత్యవసర వైద్యం కోసం ఆయనను చైనాలోని బీజింగ్‌కు తరలించినట్లు కూడా పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఉత్తర కొరియా ప్రభుత్వం గానీ.. అధికారిక వర్గాలు ఇప్పటి వరకు ధృవీకరించలేదు.. బీజింగ్ ఆసుపత్రిలో… -
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
Kim Jong Un: ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి ఉత్తర కొరియా మరోసారి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. సముద్ర గర్భం నుంచి ప్రయోగించగల రెండు రకాల సరికొత్త క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. తూర్పు తీర సముద్రంలో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అయితే వీటిని నేరుగా సబ్‌మెరైన్ నుంచి లాంచ్ చేశారా లేక నీటి అడుగున ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయోగించారా అనే వివరాలను మాత్రం… -
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
North Korea vs South Korea: ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్ రంగంలోకి దిగింది.. అంతే కాదు.. దక్షిణ కొరియాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో.. కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. సరిహద్దును పటిష్టం చేసే పనులను అడ్డుకునే ప్రయత్నం చేసినా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉత్తర కొరియా… -
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ని కలవడం, సింహం బోనులోకి వెళ్లడం దాదాపుగా ఒకటే. ఒక్క చిన్న తప్పు చాలు ప్రాణాలు పోవడానికి. కిమ్‌ను కలవడం సాధారణ దేశాధినేతల్ని కలవడం లాంటిది కాదని ఆ దేశ మాజీ దౌత్యవేత్త లీ ఇల్-గ్యు తెలిపారు. కిమ్ కలిసే వ్యక్తులకు దాదాపు నెల రోజుల పాటు కఠిన శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కిమ్‌ను కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, మన హావభావాలు ఎలా ఉండాలి.?, ఆయనతో… -
Donald Trump: కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తగ్గించాలని ట్రంప్ ఆదేశం
Donald Trump South Korea military drills: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రంప్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఆదివారం ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు 17న ప్రారంభం కానున్న ఉల్చి ఫ్రీడమ్… -
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
Trump Kim Jong Un photo: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని ప్రస్తావించారు. కిమ్‌తో కలిసి ఉన్న ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో షేర్ చేసిన ట్రంప్.. ఫోటోలో ఇద్దరూ సీరియస్‌గా కనిపిస్తున్నప్పటికీ, తమ మధ్య సంబంధాలు బాగున్నాయని తెలిపారు. ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో ఆయన, కిమ్ జోంగ్ ఉన్ ఇద్దరూ గంభీరంగా కనిపించారు.… -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం, ఫ్యాక్టరీల ప్రారంభ కార్యక్రమాల్లో కనిపించే కిమ్, గత కొంత కాలంగా కనిపించడం లేదు. ఉత్తర కొరియాలో గత కొద్ది కాలంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు లేవు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఏమైంది.? అనే ప్రశ్నలు… -
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
North Korea: చిత్ర విచిత్రమైన రూల్స్‌లో ప్రపంచంలోనే ఉత్తరకొరియా టాప్‌లో ఉంటుంది. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే అక్కడ న్యాయం. ఆయన మాటలను కాదని ఎదురిస్తే దారుణమైన చావే గతి. ఇలాంటి దేశంలో ఇప్పుడు కొత్త ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. మండే ఎండలతో పోరాడుతున్న ఉత్తర కొరియాలో ‘‘కుక్క మాంసం’’ సూప్ తాగమని అక్కడి ప్రజలకు ప్రభుత్వం సలహా ఇస్తోంది. బలాన్ని అందించి, వడదెబ్బను నివారించడంలో ఇది సహాయపడుతుందని ఉత్తరకొరియన్ల నమ్మకం. డైలీ స్టార్… -
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
ఉత్తర కొరియా మహిళల ఫుట్‌బాల్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఆసియాలో అత్యంత ప్రతిష్ఠాత్మక మహిళల క్లబ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) మహిళల ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
తాజావార్తలు
-
INDA vs NZA: మళ్లీ నిరాశ పరిచిన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్.. దూకుడు పెంచిన పడిక్కల్, సాయి సుదర్శన్..
-
Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
-
PM Modi: 33 ఏళ్ల క్రితం మరణించిన గురువుతో ప్రధాని మోడీ సంభాషణ.. ఏఐ స్వామి చిన్మయానంద ఏమన్నారంటే?
-
Kashi Cafe Controversy: జిన్నా విగ్రహం, బీఫ్ వ్యాఖ్యలు.. యూట్యూబర్‌పై కేరళ సర్కార్ ఫైర్!
-
Cyclone Alert: బంగాళాఖాతంలో తుఫాను ముప్పు.. ఏపీ, ఒడిశాకు ఎల్లో అలర్ట్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!