noor-malabika-das-gets-bald-18-days-before-suicide-video: ముంబైలోని తన ఫ్లాట్‌లో నటి నూర్ మలాబికా దాస్ శవమై కనిపించిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని వారు అనుమానిస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ నుంచి నటిగా మారిన నూర్ ‘ది ట్రయల్’ కాకుండా అనేక ఇతర సిరీస్ లలో కూడా పనిచేసింది. ఆమె చేసిన ఉల్లు సిరీస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. నటి కుటుంబం నుండి ఎవరూ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాకపోవడంతో పోలీసులు ఒక NGO సహాయంతో ఆమెను…