ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోయింది. మ్యూజిక్ లవర్స్, వీడియో కంటెంట్ చూసే టైమ్ లో ఇయర్ ఫోన్స్ నే యూజ్ చేస్తున్నారు. తాజాగా యూజర్లకు స్మార్ట్ గాడ్జెట్ సంస్థ నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్ అందుబాటులోకి వచ్చాయి.నాయిస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన “నాయిస్ మాస్టర్ బడ్స్” ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ స్పెషల్ ఫీచర్లతో, స్టైలిష్ లుక్, అడ్వాన్డ్స్ సౌండ్ టెక్నాలజీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో మ్యూజిక్…