Home
Niharika Konidela
Niharika Konidela News
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. గ్యాబ్లింగ్… -
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
బస్తీలో ఉంటూ చదువు, బతుకు కోసం అహర్నిశలు పోరాడే ఇద్దరు అమాయక యువకులు.. సడెన్గా శ్రీలంక వెళ్లి ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ (జూదం) ఊబిలో దిగితే ఎలా ఉంటుంది? అసలు వాళ్లను దేశం దాటించి అక్కడికి పంపిన ఆ అందమైన అమ్మాయి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? విదేశాల్లో చదువుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి ఆ కుర్రాళ్లు ఎంచుకున్న ఈ ప్రమాదకరమైన మార్గం వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? ఇలాంటి సంచలన మరియు ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న… -
Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్ఫుల్ డ్రామా.!
Pocket Rockets: మెగా డాటర్స్ లో ఒకరైన నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే క్రేజీ టైటిల్ను ఖరారు చేశారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ను మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో… -
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
Niharika Konidela: హైదరాబాద్లో బోనాల సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పండుగ సమయంలో నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర ఆలయానికి వెళ్లిన ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్నారు నిహారిక కొణిదెల. నిహారిక అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయం తెలియడంతో ఆలయ పరిసరాల్లో… -
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
Committee Kurrollu: తెలుగు సినీ పరిశ్రమకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2024 సంవత్సరానికి గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’ ఎంపికైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా గ్రామీణ నేపథ్యం, స్నేహం, భావోద్వేగాలు, మనుషుల మధ్య… -
Niharika Konidela: సుడిగాలి సుధీర్ హీరోగా 25 కోట్ల సినిమా…కానీ?
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆట’ డాన్స్ షోకి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆ విశేషాలు ఇక్కడ చూద్దాం. సాధారణంగా డాన్స్ షోలలో జడ్జిల మధ్య లేదా కంటెస్టెంట్ల మధ్య చిన్నపాటి సరదా సంభాషణలు సహజం. కానీ, తాజా ఎపిసోడ్లో… -
Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!
Varun Tej: మెగా ఫ్యామిలీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ షూటింగ్కు ముందు జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా గాయపడ్డారు. తన తదుపరి బరి సినిమా కోసం సిద్ధమవుతుండగా ఈ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన అప్ కమింగ్ మూవీ బరి కోసం వరుణ్ గత కొన్ని రోజులుగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో వాలీబాల్ ప్లేయర్గా కనిపించనున్న ఆయన, అందులో పట్టు సాధించేందుకు… -
Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!
ఏదో సాయంత్రాన సరదాగా నవ్వుకోవడానికి వెళ్లే స్టాండప్ కామెడీ షోలు ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రైవేట్ స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలపై సెటైర్లు వేశారు. అయితే, అవి కేవలం నవ్వుకునేలా కాకుండా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఏపీ… -
Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి.. రెండవ వారంలోనూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్ మీట్లో సంగీత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ల పాత్ర ఎంత కీలకమో వివరించాడు. సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి నిర్మాత నిహారిక కొణిదెల చూపిన చొరవే అని సంగీత్ కొనియాడాడు. ‘సినిమా మీద ఉన్న పిచ్చి,… -
Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!
మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈరోజు ఘనంగా సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.…
తాజావార్తలు
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
-
Varanasi: ‘వారణాసి’ రిలీజ్పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
-
Chevella Accident: చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా.. 14 మంది జవాన్లకు గాయాలు
-
Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?