నిహారిక కొణిదలకు పెళ్ళైనా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు! భర్తతో కలిసి తన గ్యాంగ్ తో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో నిహారిక స్టార్స్ గెటప్స్ వేయించడమే దీనికి తాజా ఉదాహరణ. అంతే కాదు.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. సందర్భం ఏమిటో చెప్పలేదు కానీ తమకు ఇష్టమైన స్టార్స్ దుస్తుల్ని వేసుకుని, ఇమిటేట్ చేశామంటూ నిహారిక ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. విశేషం ఏమంటే……