Home
New Zealand%E2%80%8C
New Zealand%E2%80%8C News
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు తగినంత సిద్ధమయ్యే సమయం దక్కకపోవడంతో, కెప్టెన్ శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు… -
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాన్ని బుధవారం-గురువారం మధ్యరాత్రిలో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తొలుత 6.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం.. తర్వాత తీవ్రతను 5.9కు సవరించినట్లు న్యూజిలాండ్ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ పర్యటన సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక సహకారం, వ్యవసాయం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి, విద్య, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు, నిర్ణయాలు కుదిరాయి. అంతేకాకుండా, ఇరు దేశాలు తమ సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Strategic Partnership) స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం భారత్,… -
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పర్యటన భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసముద్రాల దృష్టికోణం (MAHASAGAR/Oceans Vision), అలాగే స్వేచ్ఛాయుత,… -
PM Modi: న్యూజిలాండ్ టూర్‌కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఆరు రోజుల పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. -
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
WTC Points Table 2025-27: ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి. చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో… -
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్లో ఒక సుదీర్ఘమైన, అత్యంత హుందాతనమైన అధ్యాయం ముగిసింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఆధునిక క్రికెట్ 'ఫాబ్ ఫోర్' (Fab Four)లో ఒకరైన కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాదిలోనే అతడు టీ20లకు గుడ్‌బై చెప్పగా, తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టే ఆయనకు చివరి మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్‌లో… -
Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
Kane Williamson: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించే ఆటగాళ్లు చాలా మంది ఉంటారు. కానీ, అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఉండిపోయే ‘జెంటిల్మెన్’లు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన క్రికెటర్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్ ఒకరు. తాజాగా ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో పరుగుల మైలురాళ్లను అందుకున్న కేన్ మామ, కేవలం రికార్డుల వల్ల మాత్రమే కాదు.. మైదానంలో అతను చూపించే… -
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మ్యాచ్ తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడిపోవడంతో పిచ్ స్వభావంపై చర్చ మొదలైంది. మొదటి రోజు 16 వికెట్లు కూలగా, రెండో రోజు మరో 17 వికెట్లు పడడంతో.. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, సీమర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్ వివరాలు: మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన… -
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,…
తాజావార్తలు
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..