Viral Video: బుధవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని న్యూ మినల్ రెసిడెన్సీ వద్ద ఇద్దరు మద్యం మత్తులో ఉన్న యువకులు అపార్ట్మెంట్‌లోకి చొరబడి 20 ఏళ్ల యువతిపై దాడి చేశారు. ఆమె అరుపులు విన్న ఆమె సోదరుడు తన గదిలో నుంచి బయటకు వచ్చి నిందితుడితో గొడవకు దిగాడు. నిందితులు మహిళకు ఇరుగుపొరుగు వారు కావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిందితులు యువకులు పక్క ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. UP Teacher: మహిళా టీచర్‌ని…