Apple iOS 18.2: Apple iOS, iPadOS 18.2 సాఫ్ట్వేర్ అప్డేట్ను పబ్లిక్ బీటాలో విడుదల చేసింది ఆపిల్ సంస్థ. ఇందులో AI ఎమోజి జనరేటర్ యాప్, సిరితో చాట్ జిపిటి ఇంటిగ్రేషన్, ఐఫోన్ 16 కెమెరాలను ఉపయోగించి ఇమేజ్ సెర్చ్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. డెవలపర్లకు గతంలో అందుబాటులో ఉన్న కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇప్పుడు పబ్లిక్ బీ�