Sammohanuda from Rules Ranjann Released: కిరణ్ అబ్బవరం హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. యూత్లో మంచి క్రేజ్ సంపాదించిన కిరణ్ అబ్బవరం,…