తమిళనాడులో తమకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు ‘సిద్దార్థ్’, ‘మాధవన్’. లవ్, యాక్షన్, ఎక్స్పరిమెంట్స్, యూత్ ఫుల్ సినిమాలు చేసిన సిద్దార్థ్, మాధవన్ కి పాన్ ఇండియా రేంజులో కూడా మంచి గుర్తింపు ఉంది. హిందీలో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ప్ర