లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో