Raj Tarun: గత వారం రోజుల క్రితం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun ) ప్రేమ వివాహం సంబంధించిన విషయం ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ విషయం సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి రావడంతో ఈ విషయంపై సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య ( Lavanya ) ఇ�