Keerthy Suresh shares her Relation with hero Nani family: అదేంటి ఒక స్టార్ హీరోయిన్ బుగ్గల్ని హీరో కొడుకు కొరికేయడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఏదేదో ఊహించుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్. ఇక ఆ హీరో ఇంకెవరో కాదు నాని. నాని కొడుకు అర్జున్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ నాని అనేక సార్లు అర్జున్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు.…