ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’. తమిళ్ లో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి ఇది రీమేక్ వర్షన్. తెలుగులో ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, కొంచెం యాక్షన్ ఉండే వీరమ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కారణంగానే సల్మాన్…