Home
Naga Chaitanya
Naga Chaitanya News
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
December 4 Box Office Clash: టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘వృషకర్మ’, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’, విష్వక్ సేన్ నటిస్తున్న ‘లెగసీ’ సినిమాలు 2026 డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. డిసెంబర్ 4న వస్తున్నాం అని ముందుగా లెగసీ టీమ్ ప్రకటించగా.. వారం తర్వాత వృషకర్మ వస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈరోజు డిసెంబర్ 4న రిలీజ్ అంటూ అలియాస్ రుక్మిణి టీమ్… -
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
Vrushakarma Release Date Update: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. వృషకర్మ మూవీ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
Nagarjuna: అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ ప్రయాణం, తన కుమారుల కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘గీతాంజలి’ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి… -
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్… -
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
చెన్నై లవ్ స్టోరీ’సక్సెస్ మీట్ కి వచ్చిన అక్కినేని నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంతారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్, ఇంటికి వెళ్ళాక ఆలోచించాను… ఎందుకు? ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని? బట్ టుడే స్టాండింగ్ హియర్, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ హిమ్! అన్నీ దాటేసి, ఒక… ఒక… -
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కింగ్ ఫైర్ మీ అందరికీ, ఎవరికీ ఇక్కడ తెలీదు అది. నాకు, అఖిల్ కే తెలుసు నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఒక్క ఆయన ఒక్క ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్ గా ఐ థింక్ మనం సినిమా టైం లో చూశాను. అండ్ ‘బంగార్రాజు’ సినిమా టైంలో అసలు ఫైవ్, సిక్స్ మంత్స్ లో ఆ సినిమా స్టార్ట్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేసి,… -
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగచైతన్య తన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సక్సెస్ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదని, మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు. సినిమా సక్సెస్‌ను పంచుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఒకే వేదికపై… -
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషీ చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. గతంలో విడుదలైన ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. మూడు తరాల…
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!