Pooja Hegde in Naga Chaitanya and Karthik Varma Dandu Movie: చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తండేల్’ సినిమాలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్నారు. ఇందులో చైకి జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా చంద