తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను.…
Naga Chaitanya Comments on Marriage Goes Viral: నాగచైతన్య త్వరలో శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అనేక ప్రచారాల తర్వాత కొద్ది రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు, ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి ఎప్పుడు ? అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే చైతన్య, శోభిత పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ…