800 The Movie Telugu Official Trailer: టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’ రిలీజ్ కి రెడీ అయింది. ‘800’ మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోండగా మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మ�