(మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్ వేలంటైన్స్ డే స్పెషల్) ఫిబ్రవరి 14… ప్రేమికుల రోజు! కరెక్ట్ గా దానికి ముందు వచ్చిన సండే సమ్ థింగ్ స్పెషల్!! ప్రేమికులకు ఒకరోజు ముందే ఆటవిడుపు లాంటిది ఆ ఆదివారం. అందుకే కావచ్చు… ఈ వారం ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రను గెస్ట్ గా ఆహ్వానించారు. పాడుకుందాం… ఆడుకుందాం అంటూ ఇండియన్ ఐడిల్ -5 విజేత, బిగ్ బాస్…