ర్థరాత్రి నల్గొండ హైవే పై హైడ్రామా నెలకొంది. ఈ మేరకు హైదరాబాద్ నుండి మునుగోడుకు బయలుదేరారు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. కానీ కార్యకర్తల సహాయంతో ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్ళింది. బండి సంజయ్‌తో పోలీసులు చర్చలు జరిపారు. అయినా ముందుకు కారును తీసుకువెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.