John Abraham : బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ డీల్ చేశాడు. ఖార్‌లోని లింకింగ్ రోడ్‌లో సుమారు రూ.70.83 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారు.
Real Estate Business: గణపతి పండుగను దేశ మంతా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ముంబైలో భక్తులు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముంబైలో భారీగా ఆస్తుల కొనుగోలు జరిగి గతేడాది రికార్డును బద్దలు కొట్టింది.