POCSO Court: ఏ అమ్మాయి కూడా ఫేక్ రేప్ కేసు పెట్టదు. ఇది పోక్సో ప్రత్యేక న్యాయస్థానం చెప్పింది. భారతీయ బాలికలు ఎవరూ అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయరని, ఎందుకంటే ఆమె చెప్పింది అబద్ధమని రుజువైతే జీవితాంతం తనను సమాజం చిన్న చూపు చూస్తుందని తెలిపింది.