మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డ సమంత.. ఇక ఫుల్‌గా కెరీర్‌పై ఫోకస్ చేస్తుందనుకుంటే.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కనిపిస్తూ.. డేటింగ్ వార్తలకు తెరలేపింది. రీసెంట్‌గా ఈ జంట ముంబయి వీధుల్లో పాపరాజీ కంటపడింది. ఇంకేముందీ మళ్లీ మ్యారేజ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటికి ఆజ్యం పోసేలా సామ్ చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. Also Read:Dimple Hayathi: శారీలో…