Home
Ms Subbulakshmi Biopic
Ms Subbulakshmi Biopic News
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
Rashmika Mandanna: గాన కోకిల ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవితం వెండితెరపైకి రాబోతుందన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ లెజెండరీ సింగర్ బయోపిక్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తోందన్న వార్తలు బయటకు రావడంతో తమిళ తంబీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సంగీత శిఖరాన్ని తెరపై ఆవిష్కరించే సత్తా రష్మికకు ఉందా అంటూ సోషల్ మీడియా… -
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో తన గానంతో యుగాలను మైమరపించిన కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ‘M.S. A Legacy On Screen’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ కొట్టారు. సంగీత ప్రపంచం గర్వించే దిగ్గజ గాయనిగా నేషనల్ క్రష్ రష్మిక… -
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
Rashmika Mandanna: పాన్ – ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన కెరీర్‌కు సంబంధించి పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో అందాల ఆరబోత, రొమాంటిక్ పాటలకే పరిమితం అయినట్లు కాకుండా.. ఇకపై పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్మిక కెరీర్లోనే మైలురాయిగా నిలిచేలా భారతీయ సంగీత దిగ్గజం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్కు గ్రీన్ సిగ్నల్… -
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి 110వ జయంతి సందర్భంగా ఆమె పవిత్ర జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ మరియు బివి వర్క్స్ పతాకాలపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ మరియు బన్నీ వాస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తుండగా, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి… -
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
భారతీయ సంగీత ప్రపంచంలో తన దివ్య గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఇప్పడు ఆమె జీవిత ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ సంగీత సామ్రాజ్యపు మహారాణి జీవిత చరిత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించేందుకు సినీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాత్రలో ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ వంటి క్లాసిక్… -
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నాచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కి ఎక్కట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది, కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదాగల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్…
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!