Adam Gilchrist Talks About MS Dhoni’s New Bat Sticker: ఐపీఎల్ 2024 మార్చి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా రిలీజ్ చేయలేదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ను రిలీజ్ చేయడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. ఇటీవల రాంచీలోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించిన మహీ.. ఐపీఎల్ 2024…